BREAKING
ఘనంగా ప్రారంభమైన 33వ విశ్వ దుర్గేశ్వరిఅమ్మవారి దసరా ఉత్సవాలు పార్వతీపురం అభివృద్ధికి రూ. 152 కోట్లు నిధులు తెచ్చాం ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి ఎంపీ నిధుల నుంచి రూ.70 లక్షలు నియోజకవర్గం అభివృద్ధి కి మంజూరుచేసిన ఎంపీ శ్రీభరత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోళ్ల ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రులు వాడవాడల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారు బాలాపూర్ లో ఘనంగా రెండో సీరత్-ఉన్ -నబీ వేడుకలు మత సామరస్యంతోనే సమాజాభివృద్ధి అన్ని మతాల విశ్వాసాలను గౌరవించాలి లూథరన్ చర్చి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భగవద్గీత అధ్యయనంతోనే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతారు జిల్లా ఏర్పాటై పదేళ్లు.. అభివృద్ధి శూన్యం.. మరో ఉద్యమం తప్పదు: వీడీడీఎఫ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి: తమ్మినేని సూర్యనారాయణ(సీపీఎం) విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు!

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి

Select Suryaa Now
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి

ఆళ్లగడ్డ జనసేన అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇరిగల రాంపుల్లారెడ్డి 
ఫోటో . ఇరిగల రాంపుల్లారెడ్డి కి శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ జనసేనఅసెంబ్లీ నియోజకవర్గం స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలు అసెంబ్లీ సమన్వయకర్త గా ఇరిగల రాంపుల్లారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర జనసేనపార్టీ ఆదివారంఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలకు కోఆర్డినేషన్ కమిటీలో ముగ్గురిని అసెంబ్లీ సమన్వయకర్తలుగా, 32 మందిని నియోజకవర్గ దళ్ సభ్యులుగా, సపోర్టు టీం 5గురితో ఏర్పాటు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో సమన్వయాన్ని సేకరించి పార్టీకి అందించేందుకు నియమించడం జరిగింది. సమన్వయకర్తగా ఇ రిగల రాంపుల్లారెడ్డిని నియమించడంపై తాలూకా జనసేన నాయకులు, కార్యకర్తలు , ఇరిగెల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.