BREAKING
రాష్ట్రస్థాయి ఆర్చరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చర్ల "జయభేరి" – నేషనల్స్‌కు అర్హత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. క్రీడల్లో రాణించాలి: ఎస్పీ నితికా పంత్ ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం

బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి

Select Suryaa Now
బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి

బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి!!

రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి పూజలలో భాగంగా మొదటి రోజు అయిన ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో రామగిరి గంగమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.