BREAKING
ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక: ఓలేరులో పోలీస్ శాఖ భారీ కార్డెన్ సెర్చ్ - 44 వాహనాలు సీజ్ … ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా

Select Suryaa Now
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న  రాజా

నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం

నగరంలో ఆదివారం ప్రారంభమైన దేవీ నవరాత్రి మహోత్సవాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.నగరంలోని ఇన్నిసుపేటలో కనకదుర్గాదేవి ఆలయం వద్ద నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో రాజా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు రాజాకు అమ్మవారి పూజా కండువా కప్పి సత్కరించారు.అలాగే రైల్వే స్టేషన్ సమీపంలోని ఐదుపండ్ల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లోనూ జక్కంపూడి రాజా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు రాజాను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.