BREAKING
బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి తానాం గ్రామంలో ఆదర్శ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రులు ప్రారంభం మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.… ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం : జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా కళ్యాణదుర్గం గ్రంథాలయంలో గ్రూప్ -1,గ్రూప్ -2 పుస్తకాల ఆవిష్కరణ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి

నంద్యాలలో శ్రీ సంకల్పా పాఠశాలపై ఎబివిపి విధ్వంసం-పోలీసుల యాక్షన్ కేసు నమోదు

Select Suryaa Now
నంద్యాలలో శ్రీ సంకల్పా పాఠశాలపై ఎబివిపి విధ్వంసం-పోలీసుల యాక్షన్ కేసు నమోదు

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్పా పాఠశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు శనివారం విధ్వంసం సృష్టించారు. సెలవు రోజుల్లో పాఠశాలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై ఎబివిపి నాయకులు తాళాలు పగలకొట్టి పాఠశాలలోకి ప్రవేశించి ఉపాధ్యాయులను, విద్యార్థులను బెదిరింపులకు గురి చేశారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్ ఫిర్యాదు మేరకు టూ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుధాకర్ విలేఖరులతో  మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఎంపిక చేసిన విద్యార్థులకు పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు సెలవు రోజుల్లో పాఠశాలను నిర్వహించలేదని ఆయన తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*