కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు
కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా క్రీడాకారులు భోజనం, విరామ సమయంలో కాంగ్రెస్ మండల నాయకులు ఉత్సాహభరితమైన వాతావరణంలో కబడి ఆడారు. మండల యువ నాయకులు కాసాని పద్మ శేఖర్, జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు, నియోజకవర్గ నాయకులు ఫజల్ బక్షు, కానూరి మోహన్రావు, సూరానేని బాబ్జి పలువురు నాయకులు ఆసక్తిగా కబాడీ ఆడటం పట్ల క్రీడాకారు లో ఉత్సాహం పెంచడం కోసం, ఆ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొందని పలువురు కొనియాడారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వరావుపేట