BREAKING
కరుణ జూపే దయగల తల్లి శ్రీలక్ష్మి అమ్మవారు. హౌతీలపై పోరుకు దిగే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ -శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు -అల్లర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిక చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి! రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.* యెమెన్‌లోని హౌతీలపై సౌదీ అరేబియా భీకర ప్రతీకార దాడులు: రియాద్ విమానాశ్రయంపై దాడికి ప్రతిస్పందన.. నగరంలో పాఠశాలలు మూసివేత! పాముకాటుకు యువకుడు మృతి. నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

Select Suryaa Now
నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, మేజర్ న్యూస్,  పరకాల పట్టణంలో ఇటీవలే మృతిచెందిన గందే జగత్ లక్ష్మీ  కుటుంబాన్ని ఆదివారం ఉదయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలు చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో కౌన్సిలర్లు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: బి .పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా