చీరాలలో ఎండా.. వాన దోబూచిలాట..!
చీరాలలో ఎండా.. వాన దోబూచిలాట..!
ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు చీరాలలో ఒక్కసారిగా వర్షం కురిసిన భారీ వర్షానికి కాస్త ఉపశమనం కలిగింది. చీరాల బస్టాండ్ సెంటర్ వద్ద కురిసిన వర్షంతో రోడ్లన్నీ తడిచి ముద్దయ్యాయి. వర్షం కురిసిన కొన్ని క్షణాలకే మళ్లీ ఎండ వచ్చేసింది. ఇక ఎండా దోబూచిలేడాయాన్నట్లు ఉన్న సన్నివేశాన్ని ప్రజలు ఆశక్తిగా వీక్షించారు.