BREAKING
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్ అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్

దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించడంపై హర్షం.. ఆదివాసి రాష్ట్ర నాయకులు ఈసం నరసింహారావు

Select Suryaa Now
దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించడంపై హర్షం.. ఆదివాసి రాష్ట్ర నాయకులు ఈసం నరసింహారావు

ఇల్లందు సూర్య ప్రతినిధి :

దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించడం పై హర్షం..

ఇల్లందు మున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది.  ఈ నియోజకవర్గ ప్రజలందరికీ జమ్మి గ్రౌండ్ లోనే జరగాలని అదొక ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంగా భక్తిశ్రద్ధలతో అక్కడ ప్రాంతమంతా కూడా నిండి ఉంటుందని అదొక భావోద్వేగంగా ఉంటుందని ఎన్నో సంవత్సరాలుగా ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించటం జరిగింది. ఈ మధ్యకాలంలో సింగరేణి గ్రౌండ్ లో జరగటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ ఒక భక్తి వాతావరణం లేకుండా రాజకీయ పార్టీ మీటింగ్ లాగా ఉండేది. 
ఈ సంవత్సరం,,,,,, ఇల్లందు ఎమ్మెల్యే గారుమున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ గారు ఎంతో కృషిచేసి ప్రజల అభీష్టం మేరకు ఫారెస్ట్ గ్రామంలోనే దసరా ఉత్సవాలు ఏర్పాటు చేయడం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రజలు తెలియజేస్తున్నారు వారికి ఇవే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఇల్లందు సూర్య  రూరల్ రిపోర్టర్ డానియల్