BREAKING
వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి! రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.* యెమెన్‌లోని హౌతీలపై సౌదీ అరేబియా భీకర ప్రతీకార దాడులు: రియాద్ విమానాశ్రయంపై దాడికి ప్రతిస్పందన.. నగరంలో పాఠశాలలు మూసివేత! పాముకాటుకు యువకుడు మృతి. నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ: 'జెరూసలేంకు సాదరంగా ఆహ్వానిస్తున్నా' అంటూ కొనియాడిన ఐజాక్ హెర్జోగ్! శ్రీ సాయి కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన విద్యార్థినులు దుబాయ్ తీరంలో ప్రమాదానికి గురైన భారత నౌక

విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన

Select Suryaa Now
విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన


సూర్య, మాక్లూర్ :మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలపై రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు 63వ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి, సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. తమ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లారెడ్డితో పాటు పలువురు రైతులు, యువకులు పాల్గొన్నారు.విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించి, వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు సంబంధిత అధికారులను కోరారు.అనంతరం ట్రాన్స్కో అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.