BREAKING
కరుణ జూపే దయగల తల్లి శ్రీలక్ష్మి అమ్మవారు. హౌతీలపై పోరుకు దిగే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ -శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు -అల్లర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిక చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి! రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.* యెమెన్‌లోని హౌతీలపై సౌదీ అరేబియా భీకర ప్రతీకార దాడులు: రియాద్ విమానాశ్రయంపై దాడికి ప్రతిస్పందన.. నగరంలో పాఠశాలలు మూసివేత! పాముకాటుకు యువకుడు మృతి. నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్

Select Suryaa Now
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్

తరిగొప్పుల, మేజర్ న్యూస్, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా, తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అబ్దుల్ నాగారం గ్రామ సర్పంచ్ కావటి సుధాకర్ పిలుపునిచ్చారు.  మండల పరిధిలోని అబ్దుల్ నాగారం గ్రామంలో గల రైతు వేదికలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని బాగా ఆరబెట్టుకుని, ఎలాంటి తాలు, చెత్త లేకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.  ఏ-గ్రేడ్ రకం ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి మద్దతు ధర రూ. 2461 లభిస్తుందని ఆయన తెలిపారు. దీనితో పాటు ప్రభుత్వం సన్న వరి రకాలకు అందించే రూ. 500 బోనస్ కూడా రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీల సంపత్, ఏఈఓ వినయ్ కుమార్, వార్డు సభ్యులు నీల కనకరాజు, మహిళా సంఘం అధ్యక్షురాలు పెండ్లి రాధ, అర్జుల లక్ష్మి, సీఏ బాలయ్య, శ్రీవిద్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలగోని శ్రీనివాస్ మరియు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; కుమార్, తరిగొప్పుల, జనగామ జిల్లా