BREAKING
అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్ నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

వైసీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ

Select Suryaa Now
వైసీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ

అనంతపురం బ్యూరో : గుంతకల్లు వైసీపీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జి వై. వెంకటరామిరెడ్డి 4వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఆదివారం వైవీఆర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజినేయులు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీఆర్ ఖలీల్, పట్టణ ఉపాధ్యక్షుడు నవీన్, వార్డు మాజీ కౌన్సిలర్ జింకల సుజాత, పార్టీ మైనారిటీ సీనియర్ నాయకుడు నూర్ నిజామి, యువజన విభాగం అధ్యక్షుడు అబ్దుల్ బాసిత్‌తో పాటు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.