భైరగులపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు
భైరగులపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు
దుమ్ముగూడెం (సూర్య మేజర్ న్యూస్):
మండల పరిధిలోని భైరాగులపాడు గ్రామ శివారు మూలమలుపు వద్ద లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో శ్రీనగర్ కాలనీకి చెందిన పోడుతూరి నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ములకపాడు ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.