BREAKING
పిసిసి అధ్యక్షురాలు కలిసిన కృష్ణారెడ్డి. ప్రభుత్వ కమ్యూనికేషన్ కోసం ఒడిశా ప్రత్యేక సోషల్ మీడియా పాలసీ :తప్పుడు ప్రచారాల కట్టడికి పటిష్ట ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు! పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి ఇజ్రాయెల్ విమానాశ్రయంపై దాడికే కుట్ర: యూఏఈ! ఒహియోలో ముందస్తు ఓటు వేసిన జేడీ వాన్స్: ఉరిశిక్ష ప్రత్యక్ష ప్రసారంపై యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు! ఉరిశిక్ష ప్రత్యక్ష ప్రసారాన్ని వ్యతిరేకించిన భారత సంతతి ఎంపీ: తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యుడు! ఐఫోన్ బదులు బంగారం కొని జాక్‌పాట్: రూ. 49,770 పెడితే మూడేళ్లలో రూ. 1.14 లక్షలు.. కాంగ్రెస్ ఏ వర్గానికీ మేలు చేయదు.. కేవలం రాజకీయ స్వార్థమే ముఖ్యం: ప్రహ్లాద్ పటేల్ తీవ్ర విమర్శలు! అమెరికా-రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం.. పనామాలో భారీ భూకంపం బీభత్సం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు! నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ. తెలంగాణలో కొత్త జిల్లాల దశాబ్ది ఉత్సవాలు: రెండు రోజుల పాటు కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు! అమెరికా షేర్ మార్కెట్లోకి పేట్రియాట్ మొబైల్ ఖమ్మంలో మంత్రుల బిజీ బిజీ పర్యటన.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై కసరత్తు! కొడంగల్‌లో వ్యవసాయ శాఖ పోస్టుల భర్తీ

కొడంగల్‌లో వ్యవసాయ శాఖ పోస్టుల భర్తీ

Select Suryaa Now
కొడంగల్‌లో వ్యవసాయ శాఖ పోస్టుల భర్తీ

ఏడాది పాటు ఓడీపై అధికారుల నియామకం

కొడంగల్, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఓడీ ప్రాతిపదికన అధికారులను నియమిస్తూ మెమో విడుదల చేసింది. కొడంగల్ ఏడీఏగా ఎం.జి. శ్రీనివాస్ ప్రసాద్, దుద్యాల వ్యవసాయ అధికారిగా సీహెచ్. వినోద్, దౌల్తాబాద్ వ్యవసాయ అధికారిగా జి. కృపాకర రెడ్డి, మద్దూరు వ్యవసాయ అధికారిగా ఎ. సక్లేష్‌ను నియమించారు. అలాగే కొస్గి ఏడీఏగా కె. నూతన్ కుమార్‌ను నియమించారు. తుంకిమెట్ల క్లస్టర్‌కు కె. భావనను వ్యవసాయ విస్తరణ అధికారిగా నియమించగా, ఇతర ఖాళీలను ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో సర్దుబాటు చేయాలని ఆదేశించారు.

రిపోర్టర్:అబిద్, కొడంగల్, వికారాబాద్ జిల్లా.