BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

కాశీ విశ్వేశ్వర ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి దంపతులు

Select Suryaa Now
కాశీ విశ్వేశ్వర ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి దంపతులు

వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ పట్టణంలోని బాల భక్త సంఘం మండపం, శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి తన సతీమణి అర్థ ప్రభావతితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో వికారాబాద్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పట్టణం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలత శ్రీకాంత్, కాకి విజయలక్ష్మి నాగరాజు, రాకేష్, వినోద్ కుమార్, సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిరియాల సురేష్, మాజీ కౌన్సిలర్ మురళి, జె. వెంకటేష్, బాలకృష్ణ, నరసింహులు, వెంకటేష్, సిద్ధార్థ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బిజిలి సత్యం, మధు, బి. రాజు, గొల్ల నాగేష్, జగదీష్, కొండ సుబ్బు, విజయ్, రవి యాదవ్, కళ్యాణ్ పంతులు, బాల భక్త యూత్ సభ్యులు రాహుల్, బన్నీ యాదవ్, సాయికుమార్, వంశీ, దత్తు, విశాల్, అనిల్ పవర్, అనిల్, శివ, ఆకాష్, ఆదిత్య, నరేష్, అరవింద్, యశ్వంత్, కార్తీక్, అఖిల్, కె. వంశీ, శ్రీనాథ్, అవినాష్, సాయి ప్రతీక్, అరవింద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.