గ్రామపంచాయతీ కార్మికుడికి ఆర్థిక చేయూత..
.సూర్య బోథ్ మండల కేంద్రంలోని సాయినగర్ చెందిన విద్యార్థి నిట్ లో మంచి మా ర్యాంకు సాధించి మెడిసిన్ సీటు సాధించిన గురుకుల విద్యార్థి ఈరుణాల సాయికుమార్ సన్మానం తో పాటు 8000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . అదేవిధంగా ఐఐటి బిలాయి లో సీటు సాధించిన బిక్క అక్షర కౌఠ (భి )గ్రామానికి చెందిన విద్యార్థిని సన్మానం చేశారు . కౌఠ (భి) గ్రామానికి చెందిన పారిశుద్ధ కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి చెందిన గంగాధర్ వీరేష్ కు5000 రూపాయలను ఆర్థిక సాయం బోథ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అందజేశారు
ఈ కార్యక్రమంలో బోథ్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.