ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఉప సర్పంచ్ గాండ్ల సురేష్
మణుగూరు ఆర్ సి సూర్య ; సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు మణుగూరు మండలంలోని సమితి సింగారం మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో దసరా, దీపావళి పండుగలు కూడా జరుపుకోవాలని సురేష్ కోరారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా