ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి
సూర్య రాజన్న సిరిసిల్ల కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, పద్మశాలి కుల బాంధవులు నాయకులు పాల్గొన్నారు.