గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు విశిష్ట సత్కారం అందించిన కలెక్టర్ ప్రతిమాసింగ్
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు
విశిష్ట సత్కారం అందించిన కలెక్టర్ ప్రతిమాసింగ్
ప్రతిమాసింగ్ సేవలను కొనియాడిన
గవర్నర్.
మెదక్ ...మెదక్ జిల్లా గవర్నర్ పర్యటన విజయవంతంగా ముగిసింది కలెక్టర్ ప్రతిమాసింగ్ శాలువా మెమొంటో తో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాకు గవర్నర్ పర్యటన కు రావడం పటిష్ట ప్రణాళికతో అధికారుల సమన్వయంతో విజయవంతం చేశామన్నారుఏడుపాయల కార్యనిర్వహణ అధికారి
సిబ్బంది అమ్మవారి జ్ఞాపికను అందించి
గవర్నర్ గారికి సన్మానించారు.