గాంధీ మార్గం అనుసరణీయం
జఫర్ ఘడ్, అక్టోబర్ 2 మేజర్ న్యూస్ సూర్య:
మహాత్మాగాంధీ ప్రజలకు దారిచూపిన
శాంతి మార్గం అనుసరణీయమని
ఆర్యవైశ్య సంఘం మండల శాఖ అధ్యక్షులు అంచూరి యుగంధర్ ,వాసవి క్లబ్ అధ్యక్షులు రేవూరి శ్రీనివాస్ పేర్కొన్త్గాధీ 157వ జయంతిని
పురస్కరించుకొని మండల కేంద్రమైన
జఫర్ గడ్ లో గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుచూరష్యా-ఉక్రెయిన్ , అమెరికా-ఇరాన్ ల మధ్య జరుగుతున్న ఎడతెరిపిలేని యుద్దాల వలన ప్రపంచ వ్యాప్తంగా అశాంతి నెలకొందని వారు పేర్కొన్నారు.గాంధీ సూచించిన శాంతి మార్గాన్ని ప్రపంచ దేశాలు పాటించినట్లయితే..ప్రజలంతా శాంతియుత,ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశముందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో⁰ గందె సోమన్న,దాంశెట్టి సోమన్న,బోనగిరి శ్రవణ్ కుమార్ ,ఇమ్మడీ అశోక్ ,ఇమ్మడి అనీల్ ,
బజ్జూరి సంతోష్ కుమార్ , బెలిదె పూర్ణచందర్ ,హరిశంకర్ , రమేష్ ,రాజు,
సురేష్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.