BREAKING
ఆత్మహత్య చేసుకున్న రైతు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాల నిరసనలు, తప్పుదారి పట్టించే ప్రచారమంటూ బెంగాల్, బీహార్ బీజేపీ నేతల విమర్శలు నేడు సతివాడ మోడల్ స్కూల్‌లో ఎస్ఎంసి ఎన్నిక * టీడీపీ వర్సెస్ జనసేన * చైర్మన్ పదవి దక్కేది ఎవరికి? ఉందానగర్ స్టేషన్ వద్ద చెత్త రాజ్యం..! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ అంతర్జాతీయ డేటా కేంద్రంగా భారత్: గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపు! స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కసరత్తు: నేడు కోఆర్డినేషన్ కమిటీలతో కీలక సమావేశం రోబోటిక్ సర్జరీ రంగంలో భారత్ త్వరలోనే ప్రపంచ అగ్రగామి: కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ధీమా! సిఎం, డిప్యూటీ సీఎంల పర్యటనకు ఏర్పాట్లు, హెలిప్యాడ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నేడు మెట్రోలో ప్రయాణించనున్న మంత్రులు, అధికారులు సనత్‌నగర్ టిమ్స్ వద్ద ఉద్రిక్తత: బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఏపీని నిలువునా దెబ్బకొట్టిన ‘ఎల్ నినో’ భారత్‌ ఖాతాలో 18వ పసిడి, 78 పతకాలతో 5వ స్థానంలో టీమిండియా రాప్తాడు పీహెచ్‌సీకి జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు అందుకున్న సిబ్బంది ఏషియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులు

Select Suryaa Now
గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులు

 

సూర్య, పెంచికల్‌పేట్:పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింస మార్గంలో నడిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఘనపురం వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాచకొండ శ్రీకృష్ణ, నాయకులు సముద్రాల రాజన్న, గణపురం నాగేష్, రాచకొండ రాజు, కృష్ణ, పుల్లూరి రామన్న, రావుల కృష్ణ, భాస్కర్, సత్యనారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.