BREAKING
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అన్యాయాలపై పోరాటానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌: ఆవిష్కరించిన రాహుల్ గాంధీ శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి కరెంట్ సమస్యలకి గుడ్‌బై.. ఎమ్మెల్యే యాదయ్య హామీ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన ముంబైలో హోరెత్తుతున్న సీజేపీ ఆందోళన: సీఈసీ రాజీనామాకు డిమాండ్ అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం కోల్‌కతాలో బ్రెజిల్, భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీ గురుమూర్తి మదనపల్లె జెపి తైక్వాండో విద్యార్థులకు పతకాల పంట టాటా సన్స్ బోర్డులో వివాదం, చంద్రశేఖరన్ పునర్నియామక ఓటింగ్ సమావేశం వీడియో, మినిట్స్ కోరిన నోయెల్ టాటా శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి ఘటన, వైరల్ వీడియోలతో కలకలం, స్వయంగా కేసు నమోదు చేసిన పోలీసులు

ఆత్మహత్య చేసుకున్న రైతు

Select Suryaa Now
ఆత్మహత్య చేసుకున్న రైతు

      కోయిలకొండ సూర్య న్యూస్: మండల కేంద్రమైన కోయిలకొండ తాసిల్దార్ కార్యాలయంలో ఉన్న చెట్టు కు తడుతో ఉరి వేసుకొనిరైతు లావప్ప 53  ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న సిఐ గాంధీ నాయక్, ఎస్ఐ నాగరాజు  వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. పోలీసులకు మృతుని కుమారుడు కురుమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తాతల వారసత్వ ఆస్తుల కోసం తగాదాలు జరుగుతున్నాయి. దాయాదులు 1 ఎకరా భూమి కావాలని వేధింపులు పెట్టడంతో అది భరించలేక జీవితం మీద విరక్తి చెంది తాసిల్దార్ కార్యాలయంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని చనిపోవడం జరిగిందని తెలిపారని తెలియజేశారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.