BREAKING
అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పింక్ మారథాన్ ర్యాలీ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం వైసీపీకి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గుడ్‌‌బై: జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు ప్రేమోన్మాదం.. యువతిపై దాడి, ప్రియుడి మృతి ఓట్ల కోసం ఒంగి మొక్కుతారు.. కరువు వస్తే కర్షకుని కంఠం కోస్తారా ‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పాకిస్తాన్‌ ఎదుట భారీ లక్ష్యం.. మోకాలి గాయం నుంచి కోలుకుని ముంబై ఈవెంట్‌లో మెరిసిన అమితాబ్ బచ్చన్.. అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ హనుమాన్ చాలీసా చదువుతూ ప్రాణాలు కాపాడిన పైలట్.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం దారుణ హత్యకు దారితీసింది: మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్యాధికారిణి సృజన దారుణ హత్య సింహ గర్జన సభను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అసత్యపు ఆరోపణలు

శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి

Select Suryaa Now
శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి

నెల్లూరు, మేజర్ న్యూస్ :  శ్రీసిటీలోని ఓ పరిశ్రమలో చోటుచేసుకున్న బాయిలర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.