BREAKING
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి టాటా ఎల్సి రవాణా విభాగం జోరుతో రాణించిన ఆదాయం, లాభాల్లో వృద్ధి! మాజీ మంత్రి బొత్స నిజాలు మాట్లాడాలి... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైనా మందగమనంతో లగ్జరీ రంగానికి భారీ దెబ్బ ఏళ్ళ నాటి చెట్టును అక్రమంగా తొలగించారు సైబర్దాడిపై ఆహోల్డ్ డెల్హైజ్ స్పష్టత...కస్టమర్ల డేటా చోరీకి ఆధారాలు లేవని వెల్లడి! ఆరుగోశాలకు శంకుస్థాపన చేసిన ఏఎంసీ ఉపాధ్యక్షులు" దాసరి" సీతమ్స్ లో హ్యాక్ స్పియర్ హ్యాకథాన్ ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'.. నలుగురి గ్యాంగ్ కొత్త పోస్టర్ వైరల్! మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు రైతుబజార్ లో 'ధరణి' నాణ్యమైన బియ్యం కేంద్రం ప్రారంభించిన కూటమి నేతలు విద్యుత్ శాఖ పనితీరుపై అభిప్రాయం తెలియజేయండి తయారీ వ్యూహాలను వేగంగా మారుస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజాలు!

గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు 

Select Suryaa Now
గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు 
సూర్య తిర్యాణి : ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు, భక్తులు కలిసి దుర్గామాతకు సామూహిక పూలాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. అమ్మవారి ఆరాధనతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక పూలాభిషేకం భక్తులందరూ కలిసి అమ్మవారిని ఆరాధించేందుకు వేదికగా నిలిచింది.