BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

Select Suryaa Now
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్
సూర్య, జన్నారం : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తోపాటు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మంచిర్యాల డిసిసి రఘునాథ రెడ్డి తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా పలు సమస్యలపై చర్చించారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయా నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధ్యక్షులను అడిగి తెలుసుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాత్రం ఖానాపూర్ నియోజకవర్గంలోని అనేక సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకుల ద్వారా తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో ఏ సమస్యలున్నా వెనువెంటనే పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని రాజకీయ అంశాలపై రేవంత్ రెడ్డి వారితో చర్చించినట్లు సమాచారం.