BREAKING
మ్యాంచెస్టర్ సిటీ పన్ను వ్యవహారాల విచారణపై వ్యాఖ్యానించలేమన్న బ్రిటన్ పన్ను శాఖ హెచ్‌ఎమ్‌ఆర్‌సి గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ రాత్రి వేళ పోలీసుల వాహనాల తనిఖీలు ముమ్మరం శివ సినిమాలో అసలు కథేముంది అని వర్మను అడిగా.. తనికెళ్ల భరణి ఆసక్తికర వ్యాఖ్యలు! పంపనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం,కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి బ్రిటన్‌లో ప్రముఖ రచయిత్రి సాలీ రూనీ పుస్తకాల విక్రయాలపై ఆంక్షలు మొబైల్స్ మన జీవితాలను నాశనం చేశాయి.. పాపరాజీల తీరుపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు! ఓటీటీ రాకతో సినిమా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు.. థియేటర్ల నుంచి ఇంటి స్క్రీన్ వరకు ప్రయాణం! రష్యా ఇంధన దిగ్గజం నోవాటెక్ కీలక నిర్ణయం ఈయూ దీర్ఘకాలిక బడ్జెట్‌పై ముదిరిన విభేదాలు ఆసియా ఇన్వెస్టర్లతో వాణిజ్య బంధాలను బలపరచుకోవడమే లక్ష్యంగా ఘనా ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రణాళికలు చెట్టు కింద పార్క్ చేసిన కారు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం..! ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా అడ్లూరి దేవేందర్

కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Select Suryaa Now
కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

తాండూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో నివాసం ఉంటున్న పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించారు. ఇటీవల గోపాల్‌రెడ్డి కాలుకు గాయం కావడంతో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి గోపాల్‌రెడ్డితో పాటు అక్కడ ఉన్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ కొద్దిసేపు మాట్లాడారు. నాయకుల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఆత్మీయంగా గడిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాదవ్ దారా సింగ్, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, తట్టెపల్లి సొసైటీ చైర్మన్ మైపాల్‌రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.