BREAKING
నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు. గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ దుర్గామాత మండపాలకు 400 స్టీల్‌ ప్లేట్ల విరాళం గాయత్రి దేవికి ప్రత్యేక పూజలు చేసిన వార్డు సభ్యురాలు ప్రతిభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి లంబిని నగర్ వ్యవస్థాపకుడు డోంగ్రే రామయ్య ఇకలేరు ఫ్లై యాష్ లారీలతో బూడిదమయంగా మారుతున్న గ్రామాలు: మండల టిడిపి పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న ఐదో వార్డులో స్వచ్ఛతకు ప్రాధాన్యం భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవతా పరిమళం - మంచినీరు, మజ్జిగ పంపిణీ.. పసిపిల్లలకు వేడి పాలు

ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ బి సుదర్శన్ రెడ్డి,మండల సర్వేర్ శ్రీనివాసులు

Select Suryaa Now
ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ బి సుదర్శన్ రెడ్డి,మండల సర్వేర్ శ్రీనివాసులు

ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు

 

 హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం భూమి సర్వే చేసి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.

మొదట రూ.30 లక్షలు డిమాండ్ చేసి, ఆ తర్వాత రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ ప్రెస్ నోట్‌లో వెల్లడించింది.

ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్ వద్ద నగదును స్వాధీనం ఏసీబీ అధికారులు.

ఇద్దరినీ అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు.

రిపోర్టర్ : దుబ్బాక యాదయ్య..
అబ్దుల్లాపూర్ మెట్, మేజర్ న్యూస్...