BREAKING
భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన

దుర్గామాత మాలధారులకు అన్నప్రసాద వితరణ

Select Suryaa Now
దుర్గామాత మాలధారులకు అన్నప్రసాద వితరణ

సూర్య కరీంనగర్:  అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి.సంపత్ ఆధ్వర్యంలో దుర్గామాత మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో అయ్యప్ప, ఆంజనేయ స్వాముల మాలధారులకు దాతల సహకారంతో అన్నదానం నిర్వహించిన సంపత్, ఈ ఏడాది తొలిసారిగా తన కుమార్తెతో పాటు దాతల సహకారంతో అమ్మవారి ఆశీస్సులతో దుర్గామాత మాలధారులకు అన్నప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 10 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. భగత్‌నగర్‌లోని అయ్యప్ప దేవాలయం ఎదురుగా అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు.