BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

దొంతన్ పల్లిలో గుడిసె దగ్ధం

Select Suryaa Now
దొంతన్ పల్లిలో గుడిసె దగ్ధం

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి లో  అగ్ని ప్రమాదం జరిగింది మంటల్లో ఇక్ఫాయ్ యూనివర్సిటీ గోడకు అనుకొని వేసుకున్న గుడిసె గుడిసె కాలిపోయి అందులో నివసిస్తున్న వెంకటమ్మ ఆమె కుమారుడు ఆనంద్ ఆశ్రయం లేక నిరాశ్రయులయ్యారు .మహబూబ్ నగర్ నుంచి 20 ఏళ్ల క్రితం వెంకటమ్మ బతుకు తెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి నివాసముంటుంది.  యూనివర్సిటీ లో స్వీపింగ్ పనులు చేస్తూ  జీవిస్తుంది. ప్రమాదం లో గుడిసెలో దాచుకున్న మూడు మాసాల (గ్రాముల) బంగారం ,2వేల నగదు , దుస్తులు ,నిత్యావసర సరుకులు కాలిపోయి రోడ్డున పడ్డారు.గుడిసె కాలిపోవడం చూసిన స్థానికులు ఫైర్ పోలీస్ లకు సమాచారం అందించడంతో,ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్న ఫలితం లేకపోయింది.అప్పటికే గుడిసె మొత్తం మంటల్లో కాలిపోయింది.

-మాడిశెట్టి రాజశేఖర్,మేజర్ న్యూస్ -శంకర్ పల్లి