BREAKING
ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం సంకినేని రవీందర్ రావు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు నిరాధారం పూడివలసలో పోలీసుల పల్లెనిద్ర ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతలో ముగిసిన ఆర్డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ జిల్లావ్యాప్తంగా 2 వేల మందికి పైగా హాజరు.. చరిత్రలో రికార్డు సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్ నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన నేరెళ్ల బాధితులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు భోగాపురం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కదిలిన రైతాంగం జల జీవన్ మిషన్‌ను విజయవంతం చేయాలి పెద్దేముల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్‌గా ఎల్లారెడ్డి నాటి జ్ఞాపకాలు.. నేటి ఆత్మీయత బుర్రిపాలెంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి పార్లమెంటరీ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం ఏపీలో 'తల్లికి వందనం

*- దేవాలయానికి ఏడాదికి సరిపడ పూజా సామగ్రి వితరణ!* *ఉదారతను చాటుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం*

Select Suryaa Now
*- దేవాలయానికి ఏడాదికి సరిపడ  పూజా సామగ్రి వితరణ!*   *ఉదారతను చాటుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం*

మధిర, సూర్య మేజర్ న్యూస్.

మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడు లో వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి  శ్రీ వినాయక స్వామి  ఆలయామునందు ఏడాదికి సరిపడా నిత్య ధూప, దీప, నైవేద్య సామాగ్రిని  మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం శనివారం దానం ఇచ్చి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 
గ్రామంలోనిప్రతిష్టాత్మకమైన ఈ రెండు ఆలయాల్లో నిత్య పూజలకు ఎలాంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా జరగాలనే సదుద్దేశంతో  ఈ కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు 
దైవ కార్యాలకు తోడ్పాటు అందించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని,మధిర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివార్లను ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ సుభాష్, ఆలయ కమిటీ సభ్యులు సూర్యదేవర కోటేశ్వరరావు, పూజారి రాయప్రోలు ఫణికుమార్, భక్తులు పాల్గొన్నారు.