BREAKING
టోల్‌ ప్లాజా వద్ద టిప్పర్ల అడ్డగింత.. ఉద్రిక్తత. విలేకరుల శిక్షణలో రేణిగుంట 6టీవీ రిపోర్టర్ శీను భారత పారిశ్రామికోత్పత్తిలో విరుద్ధ ధోరణులు: టెక్స్‌టైల్స్, అపెరల్ తయారీ రంగాల మధ్య పెరుగుతున్న భారీ అంతరం అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి…? ఎస్ఐఆర్ అంటే మీకు ఎందుకు జంకు జాతీయ స్థాయి మేళాకి నారాయణపేట విద్యార్థి ఎంపిక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం అభిమాని అతిచర్యకు షాకైన కన్నడ నటి రచితా రామ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్ 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు క్యాతన్ పల్లి లో నూతన సీతాఫల్ పల్ప్ కేంద్రం పరిశీలించిన జిల్లా అధికారులు మున్సిపల్ రిజర్వేషన్స్ పై ఉత్కంఠత సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం కదిరిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు

సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్

Select Suryaa Now
సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు  జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్

సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు

జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్


పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ :-
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమనాథ స్వామి యాత్రకు 50 మంది భక్తులు శనివారం బస్సులో బయలుదేరారు. యాత్ర బస్సును దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చుంచు రమేశ్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఎం. గోపీబాబు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాత్రలో పాల్గొంటున్న భక్తులకు సోమనాథ స్వామి దర్శనం సౌకర్యవంతంగా కలగాలని ఆకాంక్షించారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆశీస్సులతో యాత్ర విజయవంతంగా సాగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.