BREAKING
సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్ 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు క్యాతన్ పల్లి లో నూతన సీతాఫల్ పల్ప్ కేంద్రం పరిశీలించిన జిల్లా అధికారులు మున్సిపల్ రిజర్వేషన్స్ పై ఉత్కంఠత సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం కదిరిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు కైవ్‌లోని వంతెనతో పాటు నల్ల సముద్రంలో రెండు నౌకలపై రష్యా దాడులు చకోర సినిమా టీమ్‌లో నిజాయితీ కనిపిస్తోంది: స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ ఆకాంక్ష పంటలు ఎండిపోకుండా గోదావరి జలాలు విడుదల 111 క్వారీపై అధికారుల నివేదికలోనే కొత్త ప్రశ్నలు నవంబర్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలను స్థిరంగా ఉంచాలని ఒపెక్ నిర్ణయం కర్నూలులో వైభవంగా అశోక్ సింఘాల్ జీ శతజయంతి వేడుకలు వైవా హర్ష ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ట్రైలర్ రిలీజ్: ఈటీవీ విన్‌లో నవ్వుల పంట పండించేందుకు సిద్ధం! దూదేకుల ఆదాం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల రెడ్డి

నాటి జ్ఞాపకాలు.. నేటి ఆత్మీయత

Select Suryaa Now
నాటి జ్ఞాపకాలు.. నేటి ఆత్మీయత

చౌటుప్పల్, మేజర్ న్యూస్:చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009–10 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఉత్సాహంగా నిర్వహించారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.ఉపాధ్యాయులు సుదర్శన్‌రెడ్డి, ఇంద్రదేవి, హనుమంతు, గులాం ముస్తఫా, చంద్రమౌళి, నాగయ్య, రూతమ్మ, రెడప్పరెడ్డి, అన్వార్‌ సుల్తానా, నర్సింహారెడ్డి, యాదగిరిరెడ్డి, రాములు, లింగేశ్వర్‌, పద్మరెడ్డిలను సత్కరించారు. ఈ సందర్భంగా తమతో కలిసి చదివి మృతి చెందిన స్నేహితులు అయ్యప్ప, చంద్రశేఖర్‌, మాధవి, భార్గవిలకు పూర్వ విద్యార్థులు నివాళులర్పించారు. పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించారు.