BREAKING
నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

పంటలు ఎండిపోకుండా గోదావరి జలాలు విడుదల

Select Suryaa Now
పంటలు ఎండిపోకుండా గోదావరి జలాలు విడుదల

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి -  మంత్రి తుమ్మల
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో / పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
సాగర్ ఆయకట్టు పరిధిలో రైతాంగం ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రైతుల కోరిక మేరకు చివరి తడి వరకు  సీతారామ ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు విడుదల చేశారు.
గోదావరి జలలను పొదుపుగా వాడుకొని , వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వివరించారు.
.                రిపోర్టర్ - కిరణ్ కుమార్ ఆరిక ( పెనుబల్లి )