BREAKING
దీర్ఘకాలిక యుద్ధమే మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు దీర్ఘకాలిక యుద్ధం, సరఫరా వ్యవస్థల విచ్ఛిన్నమే మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు ఇరాన్‌పై దాడికి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ వినియోగంపై అమెరికా ఆర్మీ కసరత్తు డౌన్లోడ్ బ్రస్సెల్స్‌లో ప్రారంభమైన ఈయూ అధినేతల సమిట్ నేడు సచివాలయంలో మంత్రులతో కీలక భేటీ మాగుంటను కలిసిన టిడిపి నేతలు. పోలీస్ కమిషనరేట్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం ఓటర్ల ప్రత్యేక తనిఖీ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు కోటి జన్మల పుణ్యం - కొల్హాపూర్ మహాలక్ష్మి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 7వది) చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 5 విశుద్ధిలో వాత్సల్యం - స్కందమాత దర్శనం (ధైర్యానికి, సంకల్పానికి ప్రతీక - స్కందుని తల్లి) కన్సెంట్ ఆర్డర్‌పై పెద్ద ఎత్తున పని పూర్తి చేశామన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా

బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ

Select Suryaa Now
బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ

చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బ్రహ్మగిరి క్షేత్రం, చేవెళ్లలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, కుంకుమ అలంకరణతో విశేషంగా అలంకరించారు. అనంతరం శ్రీచక్ర కుంకుమార్చన, అమ్మవారి అష్టోత్తర శతనామావళి పఠనం నిర్వహించారు. చివరిగా మహా మంగళహారతి సమర్పించి పూజా కార్యక్రమాలను ముగించారు.

శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

(చేవెళ్ల - మేజర్ న్యూస్)