BREAKING
కోటి జన్మల పుణ్యం - కొల్హాపూర్ మహాలక్ష్మి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 7వది) చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 5 విశుద్ధిలో వాత్సల్యం - స్కందమాత దర్శనం (ధైర్యానికి, సంకల్పానికి ప్రతీక - స్కందుని తల్లి) కన్సెంట్ ఆర్డర్‌పై పెద్ద ఎత్తున పని పూర్తి చేశామన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా అమెరికా ఒత్తిడి నేపథ్యంలో నైతిక నిబంధనలను సమూలంగా మార్చనున్న నార్వే వెల్త్ ఫండ్ మళ్ళీ కలిసే పోరాటం బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన తిరుమలలో భక్త జనసందోహం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు దశాబ్ద కాలం నిరీక్షణకు తెర...చైనా-ఉత్తర కొరియా నూతన వంతెన అధికారికంగా ప్రారంభం డాలర్ బలహీనపడటంతో పుంజుకున్న బంగారం ధరలు మీడియాటెక్‌తో బైట్‌డ్యాన్స్ కీలక ఒప్పందం యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడంతో పుంజుకోనున్న రూపాయి విలువ వర్లీలో గొర్రెల మందపై చిరుత పులి దాడి, గొర్రె, పిల్ల మృతి. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మాటూరి

వాయు కాలుష్యం తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Select Suryaa Now
వాయు కాలుష్యం తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

 

జిన్నారం:బొల్లారం పారిశ్రామిక వాడలో రోజురోజుకు వాయు కాలుష్యం పెనుభూతంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం సమయంలో పలు పరిశ్రమలు విచ్చలవిడిగా వాతావరణంలోకి విషవాయువులను విడుదల చేస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వాతావరణం లోకి విడుదలైన వాయువులు ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి పలు పరిశ్రమలు చేస్తున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష వాయువులతో మహిళలు, కార్మికులు, పిల్లలు, వృద్దులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన పిసిబి యంత్రాంగం కనీస చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా విషవాయువులకు కారణమవుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.