BREAKING
కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు కోటి జన్మల పుణ్యం - కొల్హాపూర్ మహాలక్ష్మి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 7వది) చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 5 విశుద్ధిలో వాత్సల్యం - స్కందమాత దర్శనం (ధైర్యానికి, సంకల్పానికి ప్రతీక - స్కందుని తల్లి) కన్సెంట్ ఆర్డర్‌పై పెద్ద ఎత్తున పని పూర్తి చేశామన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా అమెరికా ఒత్తిడి నేపథ్యంలో నైతిక నిబంధనలను సమూలంగా మార్చనున్న నార్వే వెల్త్ ఫండ్ మళ్ళీ కలిసే పోరాటం బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన తిరుమలలో భక్త జనసందోహం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు దశాబ్ద కాలం నిరీక్షణకు తెర...చైనా-ఉత్తర కొరియా నూతన వంతెన అధికారికంగా ప్రారంభం డాలర్ బలహీనపడటంతో పుంజుకున్న బంగారం ధరలు మీడియాటెక్‌తో బైట్‌డ్యాన్స్ కీలక ఒప్పందం యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడంతో పుంజుకోనున్న రూపాయి విలువ వర్లీలో గొర్రెల మందపై చిరుత పులి దాడి, గొర్రె, పిల్ల మృతి.

బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మాటూరి

Select Suryaa Now
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మాటూరి

 

సూర్య, సుల్తానాబాద్

సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా సీనియర్ బిజెపి నాయకురాలు మాటూరి లతను  పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, కడారి అశోక్ రావు ఆదేశాల మేరకు బిజెపి పట్టణ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన మాటూరి లత మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని, భారత ప్రధాని మోదీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని యువత పెద్ద ఎత్తున బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. తన నియామకానికి సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. నియామకం పట్ల పలువురు బిజెపి జిల్లా, మండల, పట్టణ నాయకులు హర్షం వ్యక్తం చేశారు