మాగుంటను కలిసిన టిడిపి నేతలు.
సూర్య న్యూస్ దర్శి.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ని దర్శి టిడిపి నేతలు కలిశారు. ఎంపీ మాగుంట జన్మదిన సందర్భంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మాగుంట టిడిపి యువ నేత మా గుంట రాఘవరెడ్డిని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎంపీ మాగుంటను బొట్లపాలెం టిడిపి నాయకులు పుచ్చ అచ్చిరెడ్డి, అంబటి వెంకటేశ్వర్ రెడ్డి అంబటి గోవిందరెడ్డి, గుర్రం బాలకృష్ణ, కుమ్మేత శ్రీనివాసరెడ్డి తదితరులు కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.