BREAKING
అద్దంకిలో కంటైనర్ బోల్తా.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం. బత్తలపల్లి: అనాథలు, వృద్ధులకు పోషకాహార కిట్లు పంపిణీ అర్బన్ కంపెనీ క్యూ2 ఫలితాలు: రెట్టింపునకు పైగా పెరిగిన నికర నష్టం.. 41 శాతం ఎగబాకిన ఆదాయం! 7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి టైర్ల పరిశ్రమల పొగతో ప్రజలకు ముప్పు!మల్లేపల్లి శివారులో యథేచ్ఛగా రీసైక్లింగ్‌.. కాలుష్యంతో పంటలకు నష్టంనిబంధనలు గాలికి.. పట్టించుకోని అధికారులు?కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్‌ అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.'' జాతీయస్థాయి రగ్బీ పోటీలకు హబీబ్ ఎంపిక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు అన్రుధ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బర్త్‌డే వేళ వైరల్ అవుతున్న నెట్ వర్త్ వివరాలు జనగణన సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం. : నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలి స్టాక్ మార్కెట్లలో జోరు: 414 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 27 వారాల్లో నిఫ్టీకి అత్యుత్తమ వీక్లీ లాభాలు, 8 శాతం దూసుకెళ్లిన టెక్ మహీంద్రా! పంట చేతికొచ్చే వేళ.. విద్యుత్‌ అంతరాయాలు వద్దు! లో వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతర సరఫరా చేయాలి రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోండి ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు – తహసీల్దార్ అశోక్

బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ

Select Suryaa Now
బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ
సూర్య ప్రతినిధి, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విదేశీ బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమైతే, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎంకు సవాల్ విసిరారు. పాలన వదిలేసి కేవలం ప్రచారానికే పరిమితమవుతున్న రేవంత్ రెడ్డికి ధైర్యముంటే తక్షణమే రాష్ట్రంలో సహకార ఎన్నికలను నిర్వహించి తమ సత్తా చాటుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు. పార్టీ పునర్నిర్మాణం, క్షేత్రస్థాయి బలోపేతంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అంతా ఐక్యతతో ము ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.ప్రస్తుతం కొనసాగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.