BREAKING
పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికలకు 245 పోలింగ్ స్టేషన్ల తుది జాబితా

బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

Select Suryaa Now
బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్‌ నేతలు అద్దంకి దయాకర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు చీప్‌గా ప్రవర్తిస్తున్నాయని, కేటీఆర్‌, అర్వింద్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వారిద్దరూ రాజకీయంగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్‌ వెళ్లిపోయారని అద్దంకి దయాకర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు విషనాగులుగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ క్యాడర్‌ను బద్దలు కొట్టడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు రాజకీయ భవిష్యత్‌ లేదని అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీ నుంచి కేటీఆర్‌కు నిద్ర పట్టదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థుల విమర్శలను రాజకీయంగా ఎదుర్కొంటామని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.