అన్నదాన కార్యక్రమానికి రూపాయలు 50,000/- విరాళం
అన్నదాన కార్యక్రమానికి రూపాయలు 50,000/- విరాళం. అందజేసిన ,పట్లోళ్ల వినయ్ గౌడ్.
వట్టిపల్లి, ; .మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా, దుర్గామాత ఆలయంలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేస్తారు. ఈ అన్నదాన కార్యక్రమానికి, కాంగ్రెస్ నాయకుడు, పెద్దపట్ల వినయ్ గౌడ్ రూపాయలు 50,000/- ఆలయ కమిటీ సభ్యులకు విరాళం అందజేసినారు .ఈ కార్యక్రమంలో వట్టిపల్లి సర్పంచ్ ఎం రవీందర్ ,వెంకటరావు, దిగంబర్రావ్ ,కాజా, నరసింహ గౌడ్, ఇస్మాయిల్ ,ఆలయ కమిటీ సభ్యులు భాగయ్య ,కిష్టయ్య మొదలగువారు పాల్గొన్నారు.