BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

అమ్మవారి మండపాలను సందర్శించిన లక్ష్మణ్‌గౌడ్‌

Select Suryaa Now
అమ్మవారి మండపాలను సందర్శించిన లక్ష్మణ్‌గౌడ్‌

అల్లాపూర్‌, మేజర్‌న్యూస్‌ :దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అల్లాపూర్‌ డివిజన్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు లక్ష్మణ్‌గౌడ్‌ అల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని పలు మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినాయకరావు నగర్‌లోని  వినాయకరావు నగర్‌ యూత్ అసోసియేషన్ సభ్యులు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్కినాపురం లక్ష్మణ్ గౌడ్ ప్రతేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే అల్లాపూర్ డివిజన్ 255 లోని సఫ్దార్‌నగర్‌ ఇ బ్లాక్‌లో దేవి నవరాత్రులలో భాగంగా దుర్గమాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్కినాపురం లక్ష్మణ్ గౌడ్ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృష్ణమరాజు, వేణుగోపాల కృష్ణ, రాఘవేంద్ర స్వామి, అప్పల రాజు, అప్పల స్వామి యూత్‌ కమిటీ సభ్యలు పాల్గొన్నారు.