BREAKING
భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన

అంగరంగ అమ్మవారికి పూజలు

Select Suryaa Now
అంగరంగ అమ్మవారికి పూజలు

అంగరంగ అమ్మవారికి పూజలు

నారాయణఖేడ్:నారాయణఖేడ్ నియోజకవర్గం లోని బోరంచ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నల్ల పోచమ్మ ఆలయ గర్భాలయంలో గాని మండపంలో గాని నిబంధనలు ఉల్లంఘించి ఫోటోలు దిగి అర్చకులు ఆలయ సిబ్బంది యొక్క విధులకు ఆటంకం కలిగించి వేధింపులకువాగ్వాదానికి దిగితే వారిపై పోలీసులు ఐపిసి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతారు తీవ్రమైన కేసుల్లో ఆలయ పవిత్రతకు భంగం కలిగించినందుకు ఫోన్లు జప్తుతో పాటు భవిష్యత్తులో ఆలయంలోకి రాకుండా జీవితకాల నిషేధం విధిస్తారూ ఆలయం మన అందరిదీ కాబట్టి కులమత బేధాలు లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో సమానంగా ఉండి పవిత్రతను కాపాడి దైవ భక్తితో ఓర్పు తో అమ్మ వారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరు