ఐటిఐ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన
*ఐటిఐ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: అమరచింత మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఐటిఐ కళాశాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశానుసారం స్థల పరిశీలన చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశం నాగరాజు గౌడ్ తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యత విద్య అందించేందుకు ఎంతో దోహదపడుతుందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరచింత మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.