BREAKING
వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం

Select Suryaa Now
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం

జంగారెడ్డిగూడెం- సూర్య న్యూస్ పట్టణ  మంగళవారం పట్టణ పార్టీ అధ్యక్షుడు కర్పూరం గవరయ్య గుప్తా అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం శీమకుర్తి శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకుడు జెట్టి గురునాథరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీవీఆర్ చౌదరి హాజరయ్యారు.ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహుల వివరాలను నాయకులు తెలుసుకున్నారు. పట్టణంలో పార్టీ పరిస్థితి, మున్సిపల్ పరిధిలో పార్టీ అభివృద్ధి, రానున్న స్థానిక రాజకీయ పరిణామాలపై చర్చించారు.సమావేశంలో మాట్లాడిన ఆశావహులు పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కంభం విజయరాజు, జెట్టి గురునాథరావుకు తెలిపారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తామని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుడు జెట్టి సత్య ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాసరావు, శీమకుర్తి శ్రీనివాసరావు, సాయి తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్:కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా