BREAKING
డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.

Select Suryaa Now
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో గల 152, 153 పోలింగ్ బూత్ లను దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ అద్దంకి సీఐ సుబ్బరాజు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. సోషల్ మీడియా గ్రూపులలో అడ్మిన్‌లుగా ఉన్నవారు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని, వదంతులను పోస్ట్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. తప్పుడు వార్తలు సర్క్యులేట్ అయినా గ్రూప్ అడ్మిన్లదే పూర్తి బాధ్యత అని పోలీసులు తేల్చిచెప్పారు. ప్రజలందరూ ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా, సామరస్యంగా, శాంతియుత వాతావరణంలో ఉండాలని పోలీసులు సూచించారు.