BREAKING
డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే

వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు

Select Suryaa Now
వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు

జంగారెడ్డిగూడెం- సూర్య న్యూస్  వేగవరం గ్రామంలో సేవా సంకల్ప అభియాన్‌–2026లో భాగంగా మెడికల్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా డా. సందీప్ కుమార్, ఎంపీహెచ్ఈఓ సత్యనారాయణ, సీహెచ్ఓ/ఎంఎల్‌హెచ్‌పీలు నవ్యశ్రీ, రహేల్, డీఎన్ఎం మల్లిక, ఆశా వర్కర్లు నాగదుర్గ, రేవతి రోగులకు వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు కుక్కల నాగ సూర్యచంద్రరావు, వేగవరం టీడీపీ గ్రామ ఉపాధ్యక్షుడు బల్లె సత్యనారాయణ, యూనిట్ ఇన్‌చార్జి కొప్పుల రాంబాబు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా