BREAKING
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కసునూరులో మెడికల్ కంపెనీ సందర్శించిన బీటెక్ రవి అమ్మాయిగా పదేళ్ల ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్! శ్రీ గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు రమణేశ్వరంలో వైభవంగా 'సనాతన ధర్మ సహస్ర సూత్రాలు' గ్రంథావిష్కరణ* రాజకీయాల్లోకి కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్‌‌..? వేలాది మంది అభిమానులతో భారీ సమావేశం! ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి బందగి మరణం తీరనిలోటు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. డిండి. మేజర్ న్యూస్ : బంధకి అకాల మరణం వారి కుటుంబానికి స్థానిక పార్టీకి తీరనిలోటని దాన్ని ఎవరూ పూడ్చలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్ బోయకొండ గంగమ్మ ఆలయ టెండర్‌పై సమగ్ర విచారణకు వినతి శ్రీకొండలమ్మ ఆలయ హుండీ ఆదాయం 27 లక్షల 82 వేలు *గంజాయి కేసులో 3ఏండ్ల జైలు శిక్ష.. 10వేలు జరిమానా* రోమాంచితంగా ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్.. మైమరిపించే విజువల్స్ మరియు యాక్షన్! రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు లింగాల విద్యార్థులు ఆసక్తికరమైన కథాంశంతో లోమేష్‌ పుడిపెద్ది ‘డ్యూ డేట్‌’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!

120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్ కు వినతి

Select Suryaa Now
120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్ కు వినతి

120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్‌కు వినతి

120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తాహసిల్దార్ గోపాల  కు రైతులు సోమవారం వినతి పత్రం అందజేశారు. కందుకూరు మండలం నేదునూరు రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 444, 520, 537, 592లో సుమారు 520 మందికి గైరాన్ సర్టిఫికెట్లు, పాస్‌బుక్కులు జారీ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే కొంతమందికి భూమి పొజిషన్ చూపించగా, ఇంకా 120 మందికి భూమి చూపించలేదని పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులను కలిసినా సర్వే నిర్వహించి భూమి చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 120 మంది నిరుపేదలకు వెంటనే సర్వే నిర్వహించి భూమి పొజిషన్ చూపించాలని కోరారు. కార్యక్రమంలో బుడ్డిరపు శ్రీనివాస్, అంకగళ్ల కుమార్, మిదే యాదయ్య, వగూర యాదయ్య, కళ్యాణ్ కార  వరుణ్ కుమార్, ఉన్ని సాయిలు, సేరిగ రాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు