BREAKING
ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన

మీన రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మీన రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మీన రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026  | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మీన రాశి… వారం ప్రారంభంలో ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు, సహకారం తీసుకోవడం మంచిది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్య రక్షణపై శ్రద్ధ పెడతారు. కొత్త వృత్తి అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. రుణ విముక్తి, భూమి, వ్యవసాయం ద్వారా ఆదాయం. వారం మధ్యలో నిలిచిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపార పురోగతి, అత్తమామల ఆదరణ, ఆకస్మిక బహుమతులు కలుగుతాయి. సంభాషణలు అనుకూలించి, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో గృహసౌఖ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్య, వాహనం, ఆహార విషయాలు అనుకూలిస్తాయి.  సూర్యనారాయణ స్వామి ఆరాధన మేలు.