BREAKING
బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ... విద్యార్థినులకు విద్యుత్ ఆదాపై అవగాహన స్మార్ట్ వాచ్ నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుతుందా: హార్ట్ రేట్ నుంచి నిద్ర వరకు అసలు నిజాలు ఇవే

మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మీన రాశి… వారం ప్రారంభంలో ఆత్మీయ వ్యక్తులతో, మీ ఆలోచనలలో ఘర్షణను, ఉద్వేగాలని నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతత ముఖ్యం. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలలో, సంతాన వర్గంతో, తండ్రి తరపు బంధువులతో ముఖ్య చర్చలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారం మధ్యలో కృషితో, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ కొత్త నిర్ణయాలతో వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. సహకరించాల్సిన ఉన్నత స్థాయి, పలుకుబడి కలిగిన వ్యక్తులతో తగిన సమన్వయాన్ని పెంపొందించుకోవాలి. అనవసర విమర్శలకి అవకాశం ఇవ్వరాదు. వృత్తిలో గౌరవం విషయంలో ఆశించిన గుర్తింపు. వారం చివరిలో వృత్తిలో నూతన పరిచయాలు, కొత్త ఆలోచనలు. సృజనాత్మకత అనుకూలం. కుటుంబములో వృత్తిలో స్త్రీల సహకారం మిశ్రమం. వాదనలకు దూరంగా ఉండాలి.  సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.