BREAKING
బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ డుంబ్రిగుడలో కూటమి భారీ ర్యాలీ... విద్యార్థినులకు విద్యుత్ ఆదాపై అవగాహన స్మార్ట్ వాచ్ నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుతుందా: హార్ట్ రేట్ నుంచి నిద్ర వరకు అసలు నిజాలు ఇవే

సింహ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
సింహ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

సింహరాశి… ప్రారంభంలో నిద్రలేమి, శ్రమ, ప్రశాంతత తక్కువ. దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. మెడిటేషన్తో ఘర్షణాత్మక ఆలోచనలు అధిగ మించాలి. భూమి, రుణ సంబంధ ఒత్తిడి అధికం. తోబుట్టువులతో, తల్లితండ్రులతో చర్చలలో ప్రశాంతత ముఖ్యం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధపై నిర్లక్ష్యం పనికిరాదు. వ్యాపార విస్తరణకై ప్రయాణాలు, శ్రమ. వారం మధ్యలో భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ కొరకు ఖర్చులు. అననుకూల పరిస్థితులలో కూడా అధిక శ్రమతో, లక్ష్యసాధ నతో తలపెట్టిన పనులను పూర్తి చేయడానికి ముందుకు వెళతారు. స్నేహ సంబంధాలు సామాన్యం. వారాంతం తోబుట్టువులకు కుటుంబ సంబంధ ఖర్చులు, షాపింగ్లు. బంధుమిత్రుల కలయిక, డ్రైవింగ్, కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.