BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు శ్రీవిగ్నేశ్వర ఆలయం ఎదుట అశుభ్రత రోడ్డు మీద షెడ్లు అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు నేటి రాశి ఫలాలు 11 నవంబర్, 2026 ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక నేటి పంచాంగం 11 నవంబర్, 2026

కర్కాటక రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కర్కాటక రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కర్కాటక రాశి…ప్రారంభంలో ఆర్థిక విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో మానసిక ప్రశాంతత పెంపొందిం చుకోవాలి. స్థిరాస్తి అంశాలలో ఆగిన అభివృద్ధి, గృహసౌక్యం, తోబుట్టువులతో  చర్చలు  మిశ్రమ ఫలితాలు. అధిక ఉద్వేగాలని నియంత్రించుకోవాలి. వారం మధ్యలో సంతాన రీత్యా, వృత్తి పరమైన అంశాలలో ప్రణాళికలలో ఏర్పడుతున్న అవరోధాల్ని, అనవసర ఆందోళనలను, ఆలోచనలను సరిచూసుకుంటూ మీ వ్యక్తిగత ఆరోగ్యం, ఆత్మస్థైర్యం మీద తగిన శ్రద్ధ వహించాలి. వారాంతం శ్రమతో అనుకున్న పనులని సామర్థ్యంతో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు, మాటలలో, ఆర్థిక విషయాలలో వేగాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలం. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.